విశాఖముచ్చట్లు:
విశాఖలో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది.
నెల్లూరు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది.
పెద్ద వాల్తేరు డిపో పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:Major disaster averted… RTC bus completely gutted by fire.