September 11, 2026
Explore
71 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం

71 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం

September 11, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని 36 వార్డులలోను 71 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు అన్నిరాజకీయ పార్టీల నాయకులు ఆమోదం తెలిపినట్లు కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన వివిధ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుపై చర్చించారు. అన్నిపార్టీల నాయకులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు ఆయన తెలిపారు. రాబోవు ఎన్నికల్లో పట్టణంలో 71 పోలీంగ్‌ కేంద్రాల ఏర్పాటు జరుగుతుందని ఆయన తెలిపారు.

Tags: Approval granted for setting up 71 polling stations.