పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ముందస్తు హిందీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అన్నార్ మాట్లాడుతూ హిందీభాష గొప్పదనాన్ని విద్యార్థులకు వివరించారు. అలాగే లెక్చరర్ స్రవంతి విద్యార్థులకు కబీర్దాన్ తులసిదాస్‌సూర్‌దాస్ వంటి కవుల గొప్పదనాన్ని వివరించారు. విద్యార్థులకు హిందీభాష ఏ ప్రాంతంలోనైనా ఉపాధికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యార్థులకు పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు.
Tags: Hindi Language Day