పుంగనూరుముచ్చట్లు:
పుంగనూరు నియోజకవర్గంలో ఓటర్ల మ్యాపింగ్ పక్రియ 92 శాతం పూర్తియిందని ఈఆర్‌వో చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రస్తుతం 1,400 నో మ్యాపింగ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. మ్యాపింగ్ పక్రియ పూర్తికి తొలుత ఈనెల 10వరకు గడువు ఉండగా, ప్రస్తుతం అక్టోబర్ 5 వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు. కారణం లేకుండ ఒక్క ఓటు కూడ తొలగించమని ఆయన స్పష్టం చేశారు.
Tags: We will not remove a vote without a reason.