అమరావతిముచ్చట్లు:
కమర్షియల్ ఎల్పీజీ సరఫరాను 70 శాతానికి పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం.
ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాసిన కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి.
కమర్షియల్ ఎల్పీజీని గతవారం 50 శాతం వరకు పెంచిన కేంద్రం.. ప్రస్తుతం కమర్షియల్ ఎల్పీజీ సరఫరాను మరో 20 శాతం పెంచిన కేంద్రం.
ప్రీ క్రైసిస్ కోటా కింద రాష్ట్రాలకు 40 శాతం కేటాయింపులు చేసిన కేంద్రం.. తాజాగా ఆ కోటా కూడా మరో 50 శాతం పెంచిన కేంద్రం.
Tags: Centre Increases Commercial LPG Supply to States!