September 11, 2026
Explore
13న ఉచితంగా గణపతి విగ్రహాలు పంపిణీ

13న ఉచితంగా గణపతి విగ్రహాలు పంపిణీ

September 11, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

అత్యంత ఫలదాయమైన గణపతి విగ్రహాలను ఈనెల 13న ఉచితంగా అందించేందుకు మూడేళ్లుగా యువత శ్రీకారం చుట్టింది. శుక్రవారం 11 పుట్టల మట్టిని తెప్పించి అందులో గజమాయము, గోమాయము, పసుపు, చందనం, వట్టివేర్లు , పచ్చకర్పురం లాంటి 21 రకాల పుణ్యశుభ్ర ద్రవ్యాలతో వినాయక ప్రతిమలు తయారు చేస్తున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Tags: Free distribution of Ganapati idols on the 13th.