September 11, 2026
Explore
పోషణ్‌ మాసం ర్యాలీ

పోషణ్‌ మాసం ర్యాలీ

September 11, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని భగత్‌సింగ్‌ కాలనీలో ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో పోషణ్‌మాసం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగా సూపర్‌వైజర్‌ అయేషానజ్రీన్‌తాజ్‌ అవగాహన ర్యాలీ ప్రారంభించారు. గర్భిణిలు, పాలిచ్చే తల్లులు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించి, ఆరోగ్యకరమైన జీవన విధానం గురించి వివరిస్తూ అవగాహన కల్పించారు. బిడ్డన పుట్టిన వెహోదటి 1,000రోజులలో సరైన పోషణ, సంరక్షణ అందివ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడి సిబ్బంది పాల్గొన్నారు.

Tags; Poshan Maah Rally