పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని కోనేటి వద్ద గల శ్రీ అయ్యప్పస్వామి , శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న వెహోగిలి రెడ్డెప్ప (75) పై కొంత మంది వ్యక్తులు దాడికి పాల్పడినట్లు ఆయన భార్య రెడ్డెమ్మ శుక్రవారం ఆరోపించారు. తాము 25 ఏళ్లుగా ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. పక్కకు కుర్చోవాలని చెప్పినందుకు కొంత మంది వ్యక్తులు తన భర్తను తక్కువజాతి అని దూషించి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
Tags; Attack on an elderly man