September 10, 2026
Explore
12న ఎముకల సాంధ్రతపై శిబిరం

12న ఎముకల సాంధ్రతపై శిబిరం

September 10, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని లయన్స్ క్లబ్‌ , లియోక్లబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఎముకల సాంధ్రతపై ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు మేనేజర్‌ డాక్టర్‌ శివ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ సరళ నర్సింగ్‌ హ్గమ్‌లో ఈనెల 12న ఉదయం నుంచి ఎముకల సాంద్రత, కీళ్ల సమస్యలను గుర్తించి చికిత్సలు చేయడం జరుగుతుందన్నారు. ఇలాంటి జబ్బులు కలిగిన వారు శిబిరంలో పాల్గొని సేవలు పొందాలన కోరారు.

Tags:Bone density camp on the 12th