September 9, 2026
Explore
ఈఎస్ఐ (ESI) సేవలకు ఆధార్ తప్పనిసరి

ఈఎస్ఐ (ESI) సేవలకు ఆధార్ తప్పనిసరి

September 9, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్ర కార్మికశాఖ కీలక సూచన చేసింది. ఈఎస్ఐ సేవలు పొందేందుకు ఉద్యోగులు తప్పనిసరిగా ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయాలని తెలిపింది. 2020 సోషల్ సెక్యూరిటీ కోడ్ ప్రకారం ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే సేవల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. అథెంటికేషన్ విధానానికి సంబంధించిన వివరాలను కార్మికశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.

Tags: Aadhaar is mandatory for ESI services.