అమరావతిముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్లో పర్యాటక ప్రాంతాలను జలమార్గాల ద్వారా అనుసంధానించే సీ ప్లేన్ ప్రాజెక్ట్ కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పీపీపీ విధానంలో అమలు చేయనున్న ఈ ప్రాజెక్ట్ కు 10 ప్రాంతాలను గుర్తించారు. వాటర్ డ్రోమ్ల నిర్మాణానికి రూ.20 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఉడాన్ పథకం కింద కేంద్రం ఆర్థిక సహాయం అందించనుంది.
Tags: Green signal for seaplane project in AP