కోడికొండ ముచ్చట్లు:
కోడికొండ చెక్ పోస్ట్ వద్ద ఎంపీ మిథున్ రెడ్డి కి మడకశిర మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ ఎం. తిప్పేస్వామి ఘనంగా స్వాగతం పలికారు. పెనుకొండలో జరగనున్న వైఎస్సార్ పార్టీ మీటింగ్ కు విచ్చేస్తున్న ఎంపీ మిథున్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి , తిప్పేస్వామి ని ఆప్యాయంగా పలకరించారు.ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ కన్వీనర్ సతీష్, కౌన్సిలర్ సీనా, సీనియర్ నాయకులు సుధీర్ రెడ్డి, కో-ఆప్షన్ మెంబర్ సైఫుల్లా, ఎస్సీ సెల్ కార్యదర్శి మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Grand welcome for MP Mithun Reddy at Kodikonda check-post.