September 9, 2026
Explore
‘సేవా దినోత్సవం’గా పీఎం మోదీ పుట్టిన రోజు

‘సేవా దినోత్సవం’గా పీఎం మోదీ పుట్టిన రోజు

September 9, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ప్రధాని నరేంద్ర దామోదరదాస్ మోదీ జన్మదినం అయిన సెప్టెంబర్ 17వ తేదీను ‘సేవా దినోత్సవం’గా నిర్వహించనున్నట్లు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ తెలిపారు. ఈ ప్రత్యేక రోజున దేశవ్యాప్తంగా వివిధ సామాజిక, సంక్షేమ కార్యక్రమాలను ఘనంగా చేపట్టనున్నట్లువివరించారుప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

Tags: PM Modi’s birthday as ‘Seva Dinotsavam’ (Day of Service)