September 9, 2026
Explore
ఆళ్లగడ్డ పరిధిలో బాలికపై అత్యాచారయత్నం..!

ఆళ్లగడ్డ పరిధిలో బాలికపై అత్యాచారయత్నం..!

September 9, 2026 | Andhra Pradesh

నంద్యాల ముచ్చట్లు:

బాలికను ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేసిన యువకుడు.

బాలిక కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు.

యువకుడికి దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించిన స్థానికులు.

కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Tags: Attempted rape of a girl in the Allagadda area..!