పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పని చేస్తున్న అధ్యాపకులు డాక్టర్ టి.శ్రీనివాస్‌కు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపకుడుగా అవార్డు రావడంతో స్థానిక కళాశాలలో సన్మానించారు. మంగళవారం ప్రిన్సిపాల్ ఎస్‌కె.అన్నార్ ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు కలసి ఆయనను సన్మానించి, ఆయన సేవలను కొనియాడారు.
Tags: Felicitation of the State’s Best Teacher