పుంగనూరుముచ్చట్లు:
రైతులు తమ వివరాలను , భూమి వివరాలను ఏపిఎఫ్‌ఆర్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి ఏడి శివకుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వాదేశాల మేరకు రైతులు తమ పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని, వీటి కోసం రైతు కేంద్రాలను సంప్రదించాలన్నారు. పది అంకేల నెంబరు నమోదు లేని వారికి ప్రభుత్వ ప్రయోజనాలు అందవని ఆయన సూచించారు. రైతులు తక్షణమే తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.
Tags: Farmers must register on the APFR portal.