రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి పరిధిలోని చిత్తూరు రింగ్ రోడ్డు వద్ద గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లీ తెలిపారు. అరెస్టైన ముగ్గురూ అన్నమయ్య జిల్లాకు చెందినవారిగా గుర్తించినట్లు చెప్పారు.ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి రాయచోటిలో విక్రయిస్తున్నట్లు నిందితులు వెల్లడించారని ఎస్పీ తెలిపారు.
Tags: Three arrested for selling ganja in Rayachoti