పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరం విశ్రాంత ఉద్యోగుల భవన్‌లో శనివారం నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరం నిర్వహిస్తామన్నారు. కంటి జబ్బులు కలిగిన వారు పరీక్షలు చేసుకోవాలన్నారు. ఆపరేషన్లు ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు.
Tags: Free Eye Camp on the 28th