అమరావతిముచ్చట్లు:
త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. అన్ని ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవాలన్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలు కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. కూటమి అభ్యర్థులను గెలిపించేలా పార్టీ కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Tags: BJP must be strengthened everywhere: Purandeswari