March 27, 2026
Explore
వాల్మీకి మహార్షికి నివాళులు

వాల్మీకి మహార్షికి నివాళులు

March 27, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

శ్రీరామనవమిని పురస్కరించుకుని శుక్రవారం పట్టణంలో వాల్మీకి మహార్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాల్మీకి సంఘ నాయకులు అద్దాలనాగరాజ ఆధ్వర్యంలో వాల్మీకులు కలసి నవమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెసరపప్పు, పానకం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్‌, రెడ్డెప్ప, శ్రీనివాసులు, కృష్ణప్ప, రెడ్డిరాజ, జయరాం, టైలర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Tributes to Maharshi Valmiki