September 7, 2026
Explore
పెరిగిన నిత్యావసర ధరలకు రాయచోటిలో YSRCP నిరసన

పెరిగిన నిత్యావసర ధరలకు రాయచోటిలో YSRCP నిరసన

September 7, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను నిరసిస్తూ రాయచోటిలో మాజీ MLA లు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో YSRCP శ్రేణులు వినూత్న నిరసన చేపట్టారు.
కూరగాయలు, గ్యాస్ సిలిండర్‌తో తోపుడు బండిని ప్రదర్శిస్తూ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు భిన్నంగా నిత్యావసర ధరలు పెరిగి ప్రజలపై భారం పడిందని విమర్శించారు.

Tags: YSRCP protests in Rayachoti against rising prices of essential commodities.