అమరావతిముచ్చట్లు:
గ్యాస్ బుకింగ్స్ పై కేంద్ర సహాయ మంత్రి సురేశ్ గోపి గుడ్ న్యూస్ చెప్పారు. గ్రామాల్లో బుకింగ్ గడువును 45 రోజుల నుంచి 25 రోజులకు తగ్గించినట్లు తెలిపారు. దీంతో సిలిండర్ బుక్ చేసుకున్న 25 రోజుల తర్వాత మరొకటి బుక్ చేసుకోవచ్చు. కాగా పట్టణాల్లోనూ బుకింగ్ గడువు 25 రోజులుగా ఉంది.
Tags: Reduction in gas booking interval