September 7, 2026
Explore
అతిగా మధ్యంసేవించి వ్యక్తి మృతి

అతిగా మధ్యంసేవించి వ్యక్తి మృతి

September 7, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని ఏటిగడ్డపాళెంకు చెందిన ధనప్ప (60 ) అతిగా మధ్యం సేవించి మృతి చెందాడు. సోమవారం ఇంటి వద్ద మృతి చెంది ఉండటాన్ని కుటుంబ సభ్యులు కనుగొన్నారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతూ మధ్యంకు బానిసై, మృతి చెందాడు. పోలీసులకు ఫిర్యాదు అందలేదు.

Tags: Man dies after excessive alcohol consumption.