September 7, 2026
Explore
టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ కు రూ 1 కోటి 11 లక్షలు విరాళం

టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ కు రూ 1 కోటి 11 లక్షలు విరాళం

September 7, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

హైదారాబాద్ క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బిఆర్ నాయుడు ని కలిసి విరాళం అందజేసిన హైదరాబాద్ బంజారా హిల్స్ కు చెందిన కుంచాల మధురాం రెడ్డి టీటీడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గోసంరక్షణకు భారీ విరాళం‌ అందించి దాతృత్వం చాటుకున్న దాత మధురాం రెడ్డిని అభినందించిన చైర్మన్ బిఆర్ నాయుడు.

Tags: Rs 1.11 crore donated to TTD SV Gosamrakshana Trust.