September 7, 2026
Explore
అమెరికాలో విమానం క్రాష్ ల్యాండ్.., 5 గురి మృతి

అమెరికాలో విమానం క్రాష్ ల్యాండ్.., 5 గురి మృతి

September 7, 2026 | Andhra Pradesh

అమెరికా ముచ్చట్లు:

అమెరికాలోని మియామీ ఎయిర్పోర్టులో విమానం క్రాష్ ల్యాండ్ అయింది. అమెజాన్ ప్రైమ్ సంస్థకు చెందిన కార్గో విమానం ల్యాండింగ్ సమయంలో రన్ వేపై జారిపోయింది. పార్కింగ్లో ఉన్న కార్లను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 5 గురు మరణించినట్లు అధికారులు తెలిపారు.

Tags: Plane crash-lands in the US; 5 dead.