September 5, 2026
Explore
ఏపీ రాష్ట్రంలో కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు!

ఏపీ రాష్ట్రంలో కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు!

September 5, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

రాజమండ్రి, గుంటూరు, తిరుపతి, కర్నూలు నగరాల్లో పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు పోలీస్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇవి ఆమోదం పొందితే విజయవాడ, విశాఖతో కలిపి 6 కమిషనరేట్లు అవుతాయి. దీనివల్ల సైబర్ క్రైమ్ కట్టడి, సీసీ కెమెరాల నెట్వర్క్, ట్రాఫిక్ శాంతిభద్రతల విభాగాల మధ్య సమన్వయం మెరుగుపడుతుందని, ప్రజలకు మెరుగైన భద్రత అందుతుందని అధికారులు భావిస్తున్నారు.

Tags:Four new police commissionerates in Andhra Pradesh!