September 5, 2026
Explore
రూ.4 లక్షల వరకు ప్రభుత్వ సబ్సిడీతో Generic Medical Shop !

రూ.4 లక్షల వరకు ప్రభుత్వ సబ్సిడీతో Generic Medical Shop !

September 5, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌లోని అర్హులైన BC నిరుద్యోగ ఫార్మసీ యువతకు స్వయం ఉపాధి కల్పించే ఈ పథకంలో:

✅ మొత్తం ప్రాజెక్ట్ వ్యయం – రూ.8 లక్షలు
✅ ప్రభుత్వ సబ్సిడీ – రూ.4 లక్షలు (50%)
✅ బ్యాంక్ రుణం – రూ.4 లక్షలు
✅ మొదటి దశలో – 198 Generic Medical Stores
✅ B.Pharmacy / D.Pharmacy అర్హతకు అవకాశం

Tags; Generic Medical Shop with a government subsidy of up to Rs. 4 lakhs!