అమరావతి ముచ్చట్లు:
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 10, 11 తేదీల్లో వెలగపూడి సచివాలయంలో 8వ కలెక్టర్ల సదస్సు జరగనుంది. మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యే ఈ సమావేశంలో తొలిరోజు ఆర్థిక వృద్ధి, స్వర్ణాంధ్ర-2047, సంక్షేమ పథకాలపై, రెండో రోజు e-గవర్నెన్స్, RTGS, రెవెన్యూ అంశాలపై విస్తృతంగా సమీక్షించనున్నారు.
Tags: Collectors’ conference on the 10th and 11th of this month.. These are the topics to be discussed