September 5, 2026
Explore
అమరావతిలో ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు భేటీ

అమరావతిలో ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు భేటీ

September 5, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

  • ఉదయం 11 గంటలకు క్యాంప్ ఆఫీస్ లో సమావేశం
  • PRC కమిషన్ ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
  • పెండింగ్ డీఏలు, పెండింగ్ బకాయిలపై చర్చ
  • ఉద్యోగ సంఘాల డిమాండ్లకు సీఎం సానుకూల స్పందన వచ్చే ఛాన్స్
  • ఎన్నికల హామీల అమలుపై ఉద్యోగ సంఘాల ఆశలు
  • జీతాల బకాయిలు, మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్ పై చర్చ
  • టీచర్స్ డే రోజే ఉద్యోగులతో సీఎం భేటీకి ప్రాధాన్యత
  • గత ప్రభుత్వ పెండింగ్ సమస్యలకు పరిష్కారం దిశగా అడుగులు
  • ఇప్పటికే ఉద్యోగుల బకాయిలు పలు దఫాలుగా విడుదల చేసిన ప్రభుత్వం
  • ఇప్పటికే ఆందోళన బాట పట్టిన అమరావతి జేఏసీ నేతలు
  • రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్న ఉద్యోగులు
  • ఈ రోజు నుంచి ఆందోళనలకు పిలుపు ఇచ్చిన ఏపీఎన్జీవో జేఏసీ
  • ఇప్పటికే మంత్రి వర్గ ఉపసంఘం ముందు తమ డిమాండ్ లు ఉంచిన ఉద్యోగ సంఘాలు
  • సీఎంతో భేటీతో కీలక అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం.

Tags: CM Chandrababu meets employee unions in Amaravati.