అమరావతిముచ్చట్లు:
దేశవ్యాప్తంగా ఎంపికైన 48 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు నేడు (శనివారం) జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులు అందజేయనున్నారు. ఈ పురస్కారాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఒక్కో ఉపాధ్యాయుడు ఎంపికయ్యారు. విద్యారంగంలో విశేష సేవలు అందించిన ఉపాధ్యాయులను గుర్తించి, వారి సేవలను కొనియాడారు
Tags: Awards for 48 best teachers across the country today.