September 5, 2026
Explore
ఉద్యోగుల SM అకౌంట్లపై కేంద్రం ఫోకస్

ఉద్యోగుల SM అకౌంట్లపై కేంద్రం ఫోకస్

September 5, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా యాక్టివిటీపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. డ్యూటీలో రీల్స్ చేయడం, వ్యక్తిగత అభిప్రాయాలు లేదా సెల్ఫ్ ప్రమోషన్ పోస్టులు పెట్టడాన్ని నియంత్రించేందుకు కొత్తగా ‘కోడ్ ఆఫ్ కండక్ట్’ తీసుకొస్తోంది. ప్రధాని మోదీ ఆదేశాలతో దీనిపై ఉన్నతస్థాయిలోç చర్చిస్తున్నారు. నిబంధనలు ఖరారైతే అన్ని స్థాయిల ఉద్యోగులకు ఈ కొత్త నిబంధనలు వర్తించనున్నాయి.
https://whatsapp.com/channel/0029VaOcoLL0Qeai6TcRRX42

Tags: Centre Focuses on Employees’ Social Media Accounts