September 5, 2026
Explore
రాయచోటిలో నేడు మంత్రుల బృందం పర్యటన..!

రాయచోటిలో నేడు మంత్రుల బృందం పర్యటన..!

September 5, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

‘ప్రజా చేరువ’ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్, గొట్టిపాటి రవికుమార్.

వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్న మంత్రులు.

ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న మంత్రుల బృందం.

కూటమి నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్న మంత్రుల బృందం.

Tags: A team of ministers to visit Rayachoti today..!