September 5, 2026
Explore
ఇస్రో ప్రయోగం దేశానికి గర్వకారణం: ప్రధాని మోదీ,..!!

ఇస్రో ప్రయోగం దేశానికి గర్వకారణం: ప్రధాని మోదీ,..!!

September 5, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

GSLV-F17 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రోను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. భారత తొలి ఇమేజింగ్ శాటిలైట్ EOS-05 ప్రయోగం దేశ అంతరిక్ష రంగంలో పెరుగుతున్న ఆవిష్కరణలకు నిదర్శనమని, ఇస్రో, భారత పరిశ్రమల భాగస్వామ్యం అంతరిక్ష కార్యక్రమానికి బలాన్ని చేకూరుస్తుందని, అంతరిక్ష రంగంలో భారతదేశ పరిధి విస్తరిస్తోందని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని ప్రధాని తెలిపారు.

Tags:ISRO’s mission is a source of pride for the nation: PM Modi.