September 4, 2026
Explore
నింగిలోకి దూసుకెళ్లిన GSLV-F17 ….

నింగిలోకి దూసుకెళ్లిన GSLV-F17 ….

September 4, 2026 | Andhra Pradesh

శ్రీహరికోట ముచ్చట్లు:

శ్రీహరికోట నుంచి GSLV-F17ను ఇస్రో ప్రయోగించింది. సుమారు 8 నెలల తర్వాత ఇస్రో చేపట్టిన ప్రయోగంలో GSLV సిరీస్‌లో 19వ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

మూడు దశలలో సాగే ఈ ప్రయాణం నిర్ణీత కక్ష్యలో EOS-05 శాటిలైట్‌ను ప్రవేశపెట్టింది. ప్రయోగం ప్రారంభమైన 19 నిమిషాల్లోనే రాకెట్ ఉపగ్రహాన్ని అనుకున్న కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది.

శుక్రవారం తెల్లవారుజామున 2:55 గంటలకు ఈ ప్రయోగం జరిగింది….

Tags: GSLV-F17 soared into the sky…