September 4, 2026
Explore
హత్యాయత్నం కేసులో నిందితుడు అరెస్ట్

హత్యాయత్నం కేసులో నిందితుడు అరెస్ట్

September 4, 2026 | Andhra Pradesh

నిమ్మనపల్లె ముచ్చట్లు:

హత్యాయత్నం కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు నిమ్మనపల్లె ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. రాచవేటివారి పల్లె పంచాయతీ గుండ్లబురుజు గ్రామానికి చెందిన మునీంద్ర, నాగరాజు మధ్య పాత కక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాగరాజు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి గురువారం గారబురుజు వద్ద అరెస్ట్ చేశామన్నారు. ఎన్నికల వేళ గొడవలకు దూరంగా ఉండాలని కోరారు.

Tags: Accused arrested in attempted murder case