అమరావతి ముచ్చట్లు:
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేశారు.
ఈరోజే ప్రతిపాదనలు పంపాలని కార్పొరేషన్లకు ఆదేశాలు జారీ.
ప్రతిపాదనలపై 5 నుంచి 11 వరకు అభ్యంతరాలు స్వీకరించి, 12న పురపాలక శాఖ డైరెక్టరేట్‌కు సమర్పిస్తే 13న డిలిమిటేషన్ వార్డులను ప్రకటించి, 14న ఏపీ గెజిట్‌లో ప్రచురిస్తారు.
GVMC, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, కడప, ఏలూరు, అనంతపురం, ఒంగోలు, చిత్తూరు, మచిలీపట్నం కార్పొరేషన్లకు ఆదేశాలందాయి.
Tags: Schedule released for the delimitation of wards in AP municipalities.