September 4, 2026
Explore
రామసముద్రంలో HNSS నీటి కోసం ఆన్ లైన్ పిటిషన్

రామసముద్రంలో HNSS నీటి కోసం ఆన్ లైన్ పిటిషన్

September 4, 2026 | Andhra Pradesh

రామసముద్రం ముచ్చట్లు:

రామసముద్రం మండలంలోని 15 పంచాయతీలు, 90కి పైగా గ్రామాల తాగు, సాగు నీటి సమస్య పరిష్కారానికి HNSS కనెక్టివిటీ కల్పించాలని ప్రజలు ఆన్ లైన్ పబ్లిక్ పిటిషన్ ప్రారంభించారు.

భూగర్భ జలాల సమస్యకు శాశ్వత పరిష్కారంగా టెక్నికల్ ఫీజిబిలిటీ సర్వే, DPR సిద్ధం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రజలు https://forms.gle/u3CZZn1TB579gbSFA లింక్ ద్వారా మద్దతు తెలపాలని, లింక్ ను షేర్ చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags; Online petition for HNSS water in Ramasamudram