September 4, 2026
Explore
ఫారెస్ట్ రేంజర్ సస్పెన్షన్

ఫారెస్ట్ రేంజర్ సస్పెన్షన్

September 4, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

భాకరాపేట ఫారెస్ట్ రేంజర్ గా విధులు నిర్వహిస్తున్న వెంకటరమణ పై సస్పెన్షన్ వేటు..

▪️ ఏడాది క్రితం భాకరాపేట చెక్ పోస్ట్ వద్ద 50 లక్షల విలువ గల అక్రమ రవాణా సిగరెట్లు సీజ్ చేసిన ఎఫ్ఆర్ఓ..

▪️పట్టుబడిన సిగరెట్లు గుడ్డు చప్పుడు కాకుండా విక్రయించినట్లు ఆరోపణలు..

▪️డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదులు రావడంతో విచారణ..

▪️విచారణలో ఆరోపణలు నిర్ధారణ కావడంతో అటవీశాఖ అధికారులు ఎఫ్ ఆర్ ఓ వెంకటరమణ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు..

Tags: Suspension of Forest Ranger