పుంగనూరుముచ్చట్లు:
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం సాయంత్రం పట్టణంలోని బసవరాజ ఉన్నత పాఠశాలలో క్రీడా పోటీలను నిర్వహించారు. ఈపోటీలలో ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు క్రికెట్, మ్యూజికల్ చైర్స్, రన్నింగ్‌రేస్, స్పీడ్‌వాకింగ్ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో నటరాజరెడ్డి మాట్లాడుతూ గెలుపొందిన వారికి ఉపాధ్యాయుల దినోత్సవం రోజు బహుమతులు ప్రధానం చేస్తామని తెలిపారు.
Tags: Sports competitions for teachers