పుంగనూరుముచ్చట్లు:
పుంగనూరు పురపాలక స్థానిక ఎన్నికలకు సంబంధించి ఓటర్ల తుది జాబితాను గురువారం మున్సిపల్ కమిషనర్ మధుసూదన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా 36వ వార్డుకు సంబంధించిన ఓటర్ల తుది జాబితా ప్రతులను పార్టీల ప్రతినిదులకు అందజేశారు. ప్రజలు పరిశీలించుకునేందుకు జాబితాలను మున్సిపల్ కార్యాలయం, తహశీల్ధార్ కార్యాలయంలో అందుబాటులో ఉంచినట్లు కమిషనర్ తెలిపారు.
Tags: Final voters’ list released