September 3, 2026
Explore
ఎస్‌డిపిఐ మహిళా కార్యవర్గం ఎంపిక

ఎస్‌డిపిఐ మహిళా కార్యవర్గం ఎంపిక

September 3, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని ఎస్‌డిపిఐ పార్టీ కార్యాలయంలో నూతన జిల్లా మహిళా కార్యవర్గాన్ని గురువారం ఎంపిక చేశారు. అధ్యక్షురాలిగా ఇర్ఫానా, ఉపాధ్యక్షురాలుగా చాందిని, ప్రధాన కార్యదర్శిగా తస్లిమా, కోశాధికారిగా సుల్తానా ను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు యూసఫ్‌ మాట్లాడుతూ నూతన కార్యవర్గం మహిళల రక్షణ కోసం, ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

Tags: Selection of SDPI Women’s Wing Committee