రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి SN కాలనీలోని మంత్రి కార్యాలయంలో భవి కార్తికేయ యాదవ్‌ను మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి అభినందించారు.నీట్–MBBS 355వ స్టేట్ ర్యాంక్ సాధించిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించి ఉత్తమ వైద్యుడిగా ఎదగాలని ఆకాంక్షించారు. భవి కార్తికేయ విజయం కుటుంబంతో పాటు రాయచోటి ప్రాంతానికే గర్వకారణమని పేర్కొన్నారు.
Tags: Achievement by a youth from Rayachoti… 355th rank in NEET-MBBS.