అన్నమయ్య ముచ్చట్లు:
రాయచోటి ఆర్డీఓ కార్యాలయం లో గురువారం అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకురాలికి మౌఖిక పరీక్షలు నిర్వహించారు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లి ICDS ప్రాజెక్టుల పరిధిలోని ఖాళీలకు సంబంధించి ఈ పరీక్షలు చేపట్టారు. సంబేపల్లి మండలంలో అంగన్‌వాడీ కార్యకర్త, సహాయకురాలికి, రాయచోటి మండలంలో సహాయకురాలికి పరీక్షలు నిర్వహించారు. చిన్నమండెం మండలంలోని అంగన్‌వాడీ సహాయకురాలి పోస్టుకు కూడా మౌఖిక పరీక్ష నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
Tags: Oral tests for Anganwadi workers and helpers