అమరావతిముచ్చట్లు:
అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్టోబర్ నుంచి దశలవారీగా కొత్త పింఛన్లు అందిస్తామని తెలిపారు మంత్రి నారా లోకేష్. వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిష్కరిస్తూ అర్హత ఉన్నవారికి పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
Tags: New pensions from October: Nara Lokesh