September 3, 2026
Explore
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం

September 3, 2026 | Andhra Pradesh

అన్నమయ్య ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో పోలీసులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని చేపట్టారు. రాత్రి వేళల్లో గ్రామాల్లోనే బస చేస్తూ ప్రజలకు చేరువగా ఉంటున్నారు. మహిళల భద్రత, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, దొంగతనాల నివారణపై అవగాహన కల్పిస్తున్నారు. ఎన్నికల సమయంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Tags: ‘Palle Nidra’ (Village Night-stay) program in the backdrop of local body elections.