దిల్లీ ముచ్చట్లు:
- వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.3 తగ్గించిన కేంద్రం.. డీజిల్‌పై దీనినిపూర్తిగా ఎత్తివేసింది.
Tags: Good News for Motorists from the Central Government