September 3, 2026
Explore
నేడు దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సమావేశం.

నేడు దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సమావేశం.

September 3, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు:

ఆలయ అధికారుల తీరుపై ఆగ్రహంగా ఉన్న బోర్డు సభ్యులు.

నూతన సమావేశ మందిరం ప్రారంభోత్సవానికి సభ్యులకు సమాచారం ఇవ్వలేదని మండిపాటు.

అభివృద్ధి పనుల పరిశీలనకు అధికారులు వస్తున్నా సమాచారం ఇవ్వలేదని సభ్యుల ఆరోపణ.

Tags; The Durga Temple Trust Board meeting is today.