September 2, 2026
Explore
ఎస్‌ఐఆర్‌కు 10వ తేదీ వరకు గడువు

ఎస్‌ఐఆర్‌కు 10వ తేదీ వరకు గడువు

September 2, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల కోసం ఈనెల 10వ తేదీ వరకు ఎస్‌ఐఆర్‌ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తహశీల్ధార్‌ రాము తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ గడువు ఇచ్చిన మేరకు ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాన్ని అన్ని పార్టీల నాయకులు ప్రజల సహకారంతో పటిష్టంగా నిర్వహిస్తామన్నారు.

Tags: Deadline for SIR extended until the 10th.