పుంగనూరుముచ్చట్లు:
ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి బైక్ ర్యాలీ నిర్వహించారు. జనసేన అధ్యక్షుడు చిన్నరాయల్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు.
Tags: Pawan’s birthday celebrations