September 1, 2026
Explore
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల సవరణ గడువు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల సవరణ గడువు పొడిగింపు

September 1, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) గడువు ఈ నెల 10 వరకు పొడిగింపు

క్లెయిమ్స్‌, అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబర్‌ 5 వరకు అవకాశం

అక్టోబర్‌ 9న తుది ఓటర్ల జాబితా విడుదల

గడువు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం

Tags; Deadline for voter list revision extended in Andhra Pradesh